సారంగాపూర్: దుబ్బ రాజన్న ఆలయంలో గణేష్ ఆగమన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన గణేష్ ఆగమన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పెంబట్ల, కొనాపూర్ క్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.