పూతలపట్టు: తవనంపల్లెలో అంగన్వాడీ కార్యకర్తలకు 'పోషణ్ భీ, పఢాయీ భీ' శిక్షణ
తవనంపల్లెలోని పి. గర్ల్స్ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు 'పోషణ్ భీ, పఢాయీ భీ' రౌండ్-2 శిక్షణ జరిగింది. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటవస్తువుల తయారీ, పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి లోపాలను గుర్తించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.