కాకినాడ రూరల్: కాకినాడ మేయర్ అభ్యర్థిగా కాద సత్యశ్రీ: వైయస్సార్సీపీలో చేరిన ప్రముఖ వైద్యుల కుటుంబం
కాకినాడ మేయర్ ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థిగా కాద సత్యశ్రీ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కాద వెంకటరమణ కుటుంబం వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ మంత్రులు మరియు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.