పార్వతీపురం: పార్వతీపురం మన్యం: 56 మద్యం దుకాణాల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం
పార్వతీపురం మన్యం జిల్లాలో 56 మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన లైసెన్సుదారులు సెప్టెంబర్ 21, సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి సూచించారు.