మోత్కూర్: మోత్కూర్‌లో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్టీసీ బస్సు డిపో సాధన కమిటీ సభ్యులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. బస్టాండ్ సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని డిపో నిర్మాణం కోసం కేటాయించాలని వారు కోరారు.