వంగూర్: నాగర్కర్నూల్: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నాగర్కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.