గజపతినగరం మండలం మరుపల్లిలో సచివాలయం మరియు పాఠశాల వెళ్లే రోడ్డుపై వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్డును వెంటనే శుభ్రం చేయాలని బీజేపీ నాయకులు దేవర ఈశ్వరరావు డిమాండ్ చేశారు.