భీమిలి: విశాఖపట్నం: తప్పిపోయిన యువతిని 2 గంటల్లోనే కనిపెట్టిన భీమిలి పోలీసులు
విశాఖపట్నం భీమిలి పరిధిలో కనిపించకుండా పోయిన యువతిని కేవలం 2 గంటల్లోనే పోలీసులు టెక్నాలజీ సాయంతో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ వేగవంతమైన పనితీరును సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు.