బాలికల విద్యే దేశాభివృద్ధికి బలం: MLA ఇంటూరి వలేటివారిపాలెం మండలం చుండి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ భవనాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికల విద్యే దేశ అభివృద్ధికి కీలకమని, ప్రతి రంగంలో బాలికలు రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. విద్యకు అనుకూల వాతావరణం, మెరుగైన వ