కందుకూర్: కందుకూర్ లోని ఫార్మా సిటీ పరిధిలో రైతులకు ప్రభుత్వం కేటాయించిన భూములు అమ్ముకోవద్దన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
Kandukur, Rangareddy | Dec 29, 2024
ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూములకు బదులుగా ప్రభుత్వం కేటాయించిన భూములను కొందరు రియాల్టర్ లు నోటరీ ద్వారా తక్కువ...