మహబూబాబాద్: పెనుగొండ పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన
మహబూబాబాద్‌లోని పెనుగొండ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో షీ టీం, AHTU, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలు, POCSO చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర నంబర్లు 112, 1930, 1098 గురించి విద్యార్థులకు వివరించారు.