అనకాపల్లి: అనకాపల్లి కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్ ప్రకటన
వినాయక చవితి సెలవు దినం కావడంతో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.