నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ సమస్యలపై మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇళ్ల ఆవశ్యకతను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.