అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: ఖానాపూర్ చెరువు పక్కన 122 ఇళ్లకు నోటీసులు - స్పందించిన కాంగ్రెస్ నేతలు
ఆదిలాబాద్ ఖానాపూర్ చెరువు సుందరీకరణలో భాగంగా 122 ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బాధితులను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పరామర్శించి, ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.