గద్వాల్: పెద్దపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎక్కడి నుండైనా రేషన్ తీసుకునే అవకాశం
పెద్దపల్లి గ్రామంలో సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందే సదుపాయం ఉంటుంది.