విశాఖపట్నం: విశాఖపట్నం కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా - ప్రజలు అప్రమత్తం
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్ పేషీ హెచ్చరించింది. అనుమానాస్పద సందేశాలకు స్పందించవద్దని, డబ్బులు బదిలీ చేయవద్దని అధికారులు సూచించారు.