గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురంలో బుల్లెట్ బైక్ చోరీ: ఆచూకీ తెలిపితే రివార్డు
ఎస్ఆర్ పురంలో గంగాధరం అనే వ్యక్తికి చెందిన బుల్లెట్ బైక్ చోరీకి గురైంది. నిందితుడి కదలికలు సిసిటివిలో నమోదయ్యాయి. దొంగ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని బాధితులు ప్రకటించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు.