నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ సబ్ జైలులో న్యాయ సేవా సంస్థ సెక్రెటరీ తనిఖీలు
నాగర్ కర్నూల్ సబ్ జైలును సందర్శించిన జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ శ్రీమతి నిహారిక. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని హామీ. జైలులో ఆహారం, వసతులు మరియు పరిశుభ్రతను పరిశీలించిన అధికారులు.