కుప్పం: ఉర్లఓబనపల్లిలో సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరి శ్రీనివాసులు ముమ్మర ప్రచారం
కుప్పం మండలం ఉర్లఓబనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరి శ్రీనివాసులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.