రాజమండ్రి రూరల్: రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, మరియు రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.