మేడ్చల్: మైసమ్మగూడలో పెట్రోల్ నాణ్యతపై వివాదం: నిలిచిపోయిన వాహనాలు
గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో పెట్రోల్ పోయించుకున్న కొద్ది దూరానికే వాహనం ఆగిపోవడంతో వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు. బంక్ యజమాని నిర్లక్ష్య సమాధానంపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ నాణ్యతను పరీక్షించాలని స్థానికులు కోరుతున్నారు.