మఠంపల్లి: మఠంపల్లిలో మహిళపై అధికార పార్టీ నేత వేధింపులు: పోలీసుల తీరుపై బాధితురాలి ఆరోపణలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కాంగ్రెస్ నాయకుడు చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి తనను వేధిస్తున్నాడని మహిళా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు రాజీ కోసం ఒత్తిడి చేస్తున్నారని, వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యాయత్నం చేశానని బాధితురాలు ఆరోపిస్తోంది.