నంగునూరు: నంగునూరు, సిద్ధన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దీపావళి సంబురాలు
నంగునూరు, సిద్ధన్నపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. తమ సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.