ఎల్దుర్తి: మెదక్ జిల్లా: గడ్డి కోస్తూ విద్యుత్ షాక్తో యువ రైతు మృతి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో విషాదం. పొలంలో గడ్డి కోత యంత్రంతో పని చేస్తుండగా విద్యుత్ వైరు తగిలి రఘుపతి అనే రైతు మృతి చెందాడు. బోరు మోటార్ వైరు తెగిపడటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.