అనకాపల్లి: అనకాపల్లిలో ఘోర ప్రమాదం: క్వారీ పనులకు వెళ్తూ ఇద్దరు కార్మికుల మృతి
అనకాపల్లి మండలం మాకవరంలో విషాదం జరిగింది. క్వారీ పనుల నిమిత్తం ట్రాక్టర్‌పై వెళ్తున్న ఇద్దరు కంప్రెషన్ ఆపరేటర్లు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.