పలమనేరు: వీకోటలో సావిత్రమ్మకు మద్దతుగా ప్రచారం చేసిన మాజీ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
వీకోట మండలం ఎర్రినాగెపల్లిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సావిత్రమ్మకు మద్దతుగా మాజీ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సావిత్రమ్మను గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.