అదాలత్ లోని,లైసెన్స్ లేకుండా, ఐస్ క్రీమ్ఉత్పత్తులపైటాస్క్ ఫోర్స్ దాడులు.1, 13,525 రూపాయల,ఐస్ క్రీములు సీజ్
హన్మకొండ అదాలత్ సర్కిల్ లోని IGLOO ice-cream company లో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, తయారీ మరియు expiry తేదిలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా తయారుచేసి అమ్మకానికి సిద్ధంగా నిల్వచేసిన దాదాపు 4 రకాల, ఐస్ క్రీమ్లను, సుమారు 1,13,525/- రూపాయల విలువ గల ఐస్ క్రీమ్ ఉత్పత్తులను సీజ్ ఐస్ క్రీమ్ కంపెనీ ఓనర్ వేణుగోపాల్, తదుపరి విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పజెప్పినట్లు తెలిపిన టాస్క్ ఫోర్స్ పోలీసులు,అనుమకొండ టాస్క్ ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ దాడుల్లో పాల్గొన్నవారు, టాస్క్ ఫోర్స్, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్, మరియు సిబ్బంది పాల్గొన్నారు