Public App Logo
Profile Picture

కమలాపూర్ న్యూస్

@raghugattu
17795Followers
1Following
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారుల ముఠా అరెస్ట్ చేసిన పోలీసులు
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో వైన్ షాప్ ముందు మద్యం ప్రియుల ఆందోళన
కమలాపూర్: అంబాల గ్రామం వద్ద అక్రమంగా  ఇసుక రవాణ చేస్తున్న ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసిన కమలాపూర్ సిఐ హరికృష్ణ
కమలాపూర్: MLA,కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వినూత్నంగా గాడిదపై  చిత్రపటానికి ఊరేగించిన కమలాపూర్ కాంగ్రెస్ నాయకులు
కమలాపూర్: CM, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన, MLA కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని కమలాపూర్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు
కమలాపూర్: మల్కాజిరి MP ఈటెల రాజేందర్ పై అంచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA జగ్గారెడ్డి ఫ్లెక్సీ  దహనం చేసిన కమలాపూర్ బిజెపి నాయకులు
కమలాపూర్: కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళకు ప్రసవం చేసినంక ప్యాడును మర్చిపోయారని  కుటుంబ సభ్యులు ఆవేదన.
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో రోడ్డు సుంద్రీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కమలాపూర్: గుండెడు గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి పది లక్షల రూపాయలు అందజేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కమలాపూర్: ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుకు తెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య తెలిపిన కాజీపేట రైల్వే పోలీసులు
హనుమకొండ: ఎర్రగట్టుగుట్ట ముచ్చర్ల క్రాస్ రోడ్ వద్ద  లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కమలాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరికీ గాయాలు.
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నాగరాజు బీఆర్ఎస్ సభ పై హాట్ కామెంట్స్
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి-చింతలపల్లి గ్రామాల్లో ఈనెల 27న BRS పార్టీ రజతోత్సవ సభ  కార్యకర్తలు రావాలని MLC మధుసూదన చారి పిలుపునిచ్చారు.
కమలాపూర్: ఉప్పల్ గ్రామ శివారులో, బైక్ కారు ఢీకొనగా, బైక్ పైన తీవ్ర గాయాలు 108 హాస్పిటల్కు తరలింపు
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి - చింతలపల్లి లో ఈనెల 27 న జరగబోయే BRS పార్టీ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి  కొప్పులఈశ్వర్,
కమలాపూర్: కమలాపూర్ మండలంలోని 31 మంది లబ్ధిదారులకు,సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్
పరకాల: కంటాత్మకూర్ గ్రామంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి వెల్లడి
భీమదేవరపల్లి: భీమదేవరపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇల్లు, భూమి పూజ, ఇందిరా మహిళా శక్తి వాహనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రభాకర్
ఎల్కతుర్తి: చింతలపల్లిలో ఈనెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
కమలాపూర్: వంగపల్లి గ్రామ శివారులో ఈదురుగాలుల బీభత్సం, మామిడి, సపోటా తోటలకు అపార నష్టంపై ప్రత్యేక కథనం <nis:link nis:type=tag nis:id=local nis:value=local nis:enabled=true nis:link/> issue
హనుమకొండ: అదాలత్  లోని,లైసెన్స్ లేకుండా, ఐస్ క్రీమ్ఉత్పత్తులపైటాస్క్ ఫోర్స్ దాడులు.1, 13,525 రూపాయల,ఐస్ క్రీములు సీజ్
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన, ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు
హనుమకొండ: 10,కిలోల గంజాయి, 2 కిలోల,హాశ్ ఆయిల్ పట్టివేత,ముగ్గురు వ్యక్తులనుఅరెస్ట్ చేసిన అనుమకొండ పోలీసులు.
కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో శ్రీ సీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పెద్ద రథం ఊరేగింపు ప్రారంభం
హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సెంట్రల్ జోన్ డిసిపి  షేక్  సలీమా