వనపర్తి: వనపర్తిలో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
వనపర్తి తిరుమల కాలనీలో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో బైక్ ధ్వంసమైంది. నాసిరకం స్తంభాల వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.