సిద్దిపేట అర్బన్: బొప్పాపూర్లో పల్లె దవాఖాన ఏర్పాటుకు మంత్రికి వినతి
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాలతో, బొప్పాపూర్లో పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలని కోరుతూ సర్పంచ్ భాను ప్రసాద్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.