మోత్కూర్: మోత్కూరు పాఠశాలలకు కూచిపూడి నాట్యంలో ప్రత్యేక అవార్డులు
మోత్కూరులోని అక్షర, సెయింట్ ఆన్స్, సెక్రెట్ హార్ట్ పాఠశాల విద్యార్థులు తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ పోటీలలో కూచిపూడి నాట్యంలో ప్రదర్శనలు చేసి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కళా గురువు దుస్సా మానస మరియు ప్రముఖులు పాల్గొన్నారు.