శ్రీకాకుళం: ఎన్నికల్లో అక్రమ మద్యం, బెల్టు షాపుల నియంత్రణకు ఎక్సైజ్ శాఖ అధికారుల చర్యలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్రమ మద్యం, బెల్టు షాపులను అరికట్టాలని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.