హనుమకొండ: హన్మకొండలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హనుమకొండలో వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు పలువురు అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ రచనలు, ఆయన ఆలోచనా విధానం యువతకు స్ఫూర్తిదాయకమని ఎంపీ పేర్కొన్నారు.