జనగాం: ఆగస్టు 10న జనగామలో జైల్భరో ఉద్యమానికి మత్స్యకారుల మద్దతు
జనగామ జిల్లా మత్స్యకారులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఆగస్టు 10న జరనున్న జైల్భరో ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. చనిపోయిన మత్స్యకారుల ఇన్సూరెన్స్, పింఛన్, ప్రత్యేక రుణాలు వంటి డిమాండ్లతో వారు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సిద్ధమై ఉన్నారు.