పుంగనూరు: అన్నమయ్య జిల్లాలో ఎన్నికల నిబంధనలు కఠినతరం: ఎస్పీ హెచ్చరిక
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కీలక సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.