జగిత్యాల: ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిసిన బీజేపీ నేత నారపాక అశోక్
జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా బలోపేతంపై ఎంపీ ధర్మపురి అరవింద్‌తో బీజేపీ జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ చర్చించారు. బీర్పూర్ మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు పార్టీ విస్తరణపై ఈ సమావేశంలో చర్చించారు.