సూర్యాపేట: సూర్యాపేటలో అక్రమ మట్టి దందా: అధికారులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులు
సూర్యాపేట రెక్యా నాయక్ తండాలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి రవాణాపై అధికారులు దృష్టి సారించారు. వ్యాపారుల తీరుపై పాత్రికేయుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు స్పష్టం చేశారు.