శ్రీకాకుళం: ఎక్స్పైరీ డేట్ ఉండగానే పాడైన టాటా గ్లూకోజ్ ప్యాకెట్!
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేటలో ఎక్స్పైరీ డేట్ 2027 వరకు ఉన్న టాటా గ్లూకోజ్ ప్యాకెట్ లోపల ద్రావణం పాడైంది. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.