పుంగనూరు: 61 కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు సన్మానం
పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 61 క్రిమినల్ కేసులను పరిష్కరించిన పోలీస్ సిబ్బందిని సీఐ సుబ్బరాయుడు, ఎస్సై అన్సర్ భాష అభినందించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, ఫైజుద్దీన్, సుబ్రహ్మణ్యం, సునీల్ పాల్గొన్నారు.