విశాఖపట్నం: సింహాచలం నుంచి సోమనాథ్ స్వాభిమాన్ యాత్రకు బయలుదేరిన భక్తులు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సోమనాథ్ స్వాభిమాన్ యాత్రలో భాగంగా సింహాచలం నుంచి భక్తుల బృందం విజయవాడకు బయలుదేరింది. భక్తులకు దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 4న విజయవాడ నుంచి భక్తులు ప్రత్యేక రైలులో సోమనాథ్ యాత్రకు వెళ్లనున్నారు.