మామిడికుదురు: మామిడికుదురులో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: రేపటి నుంచే నామినేషన్లు
మామిడికుదురు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. 6 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MPDO భవాని తెలిపారు. ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించి విధుల్లో బాధ్యతగా ఉండాలని సూచించారు.