గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురం వద్ద రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
శ్రీరంగరాజపురం మండలం కటికపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారుడి తలకు కమ్మీలు గుచ్చుకున్నాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.