అదిలాబాద్ అర్బన్: బోథ్ మండలంలో 552 మందికి ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 552 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.