నందికోట్కూరు: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి డాక్టర్ ధార సుధీర్ చంద్రమౌళి భేటీ
తాడేపల్లి లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ధారా సుధీర్ నందికొట్కూరు వైసీపీ సీనియర్ నాయకుడు ఎక్కడ దేవి చంద్రమౌళి భేటీ అయ్యారు, ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు