నాగర్ కర్నూల్: ఖానాపూర్లో భూముల రీ-సర్వే పరిశీలన: రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్లో భూముల రీ-సర్వే ప్రక్రియను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పర్యవేక్షించారు. అనంతరం స్థానిక పాఠశాలను సందర్శించి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన చేపట్టారు.