జడ్చర్ల: జడ్చర్లలో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
జడ్చర్ల కు చెందిన ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ అయిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బురెడ్డిపల్లి పరిధిలోని బృందావన కాలనీకి చెందిన దీవెన అనే యువతి శంషాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. విధులు నిర్వహించేందుకుగాను ఆదివారం సాయంత్రం జడ్చర్ల బస్టాండ్ జడ్చర్ల బస్సు స్టాండ్ లో షాద్ నగర్ పోయేందుకు గాను బస్సును కుటుంబ సభ్యులు ఎక్కించారు. తీరా చేరుకోవాల్సిన సమయానికి ఆ ప్రాంతానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జడ్చర్ల లోని గౌరీ శంకర్ కాలనీకి గౌరీ శంకర్ కాలనీ చెందిన వనజ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుత