వనపర్తి: వనపర్తిలో ఘనంగా కాళోజీ నారాయణరావు 24వ వర్ధంతి వేడుకలు
వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాలలో కాళోజీ నారాయణరావు 24వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కాళోజీ ప్రజా సేవలను, కవిత్వాన్ని స్మరించుకున్నారు.