జగిత్యాల: చేనేత కార్మికుల పెన్షన్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాలలో అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ పద్మశాలి సేవా సంఘం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు వినతిపత్రం అందజేసింది. అర్హులందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.