రాజమండ్రి రూరల్: కడియంలో ఘనంగా ఎంపీపీ పదవీ విరమణ సన్మాన సభ
కడియం మండల పరిషత్ సభ్యుల పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ను సత్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 100 కోట్ల నిధులతో మండలం అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.