నిజామాబాద్ సౌత్: నిజామాబాద్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: 11 చోరీలు వెలుగులోకి!
నిజామాబాద్లో పగటిపూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి బంగారం, వెండి, కారును స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లో వీరు 11 చోరీలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు.